• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నైజాంలో సెగలు పుట్టించిన బాహుబలి

  Bahubali-2

  బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా, ఇండియాలో అత్యధిక కల్లెక్షన్స్ సాధించిన సినిమా, తెలుగులో అయితే చెప్పాల్సిన పని లేదు బాహుబలి సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ ను మరే ఏ సినిమా అందుకోలేదు, ఆ రికార్డ్స్ ని బద్దలాకొట్టే సినిమా అంటూ ఉంటే అది “బాహుబలి ది కంక్లూజన్” బాహుబలి కి పార్ట్-2 గా తెరక్కేక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అనే పదం కూడా సరిపోలేని అంచనాలు నెలకొనిఉన్నాయి.

  ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది, మొన్న జనతా గ్యారేజ్ నైజాం హక్కులను దిల్ రాజు 15 కోట్లకు తీసుకుంటే రికార్డు అనుకున్నాము, మరి ఇప్పుడు బాహుబలి-2 నైజాం హక్కులను ఏకంగా 50 కోట్లు ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నారు, ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేతలు నారాయణ్‌దాస్‌ నారంగ్‌, సునీల్‌ నారంగ్‌లు బాహుబలి-2 నైజాం హక్కులను 50 కోట్లు కు తీసుకోవటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గలో హాట్ టాపిక్ గా మారింది, దీనిపై స్పందించిన ఏషియన్ అధినేతలు” మా సంస్థ నుండి గతంలో అనేక విజయవంతమైన చిత్రాలు వచ్చాయి, ఇప్పుడు బాహుబలి వస్తున్నా ఆదరణ దృష్ట్యా నైజాం ఏరియా హక్కులని మేము సొంతం చేసుకున్నాము.ఈ సినిమా ద్వారా మా సంస్థకి మంచి పేరు వస్తుంది” అని తెలిపారు

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *