• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బాహుబలి లీకేజీ వీడియో

  bahubali2

  “బాహుబలి ది బిగినింగ్” మన తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా.అలాంటి సినిమాకి లీకులు భాధ ఇంకా పోలేదు.బాహుబలి ది బిగినింగ్ లోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్ ఎలా లీక్ చేసారో ఇప్పుడు “బాహుబలి ది కంక్లూషన్” లోని సీన్స్ కూడా లీక్ చేశారు.

  ఈ లీక్ అయిన సీన్ లో ప్రభాస్,అనుష్కల యొక్క గెట్అప్స్ అలాగే షాట్ నెం.6  నుండి షాట్ నెం.60 దాక ఫైట్ సీన్స్ కూడా వున్నాయి ఈ లీక్ అయ్యిన సన్నివేశాలు చూసిన కొంతమంది అనుష్క చాలా బాగుంది అని చెప్పుకుంటున్నారు.ఈ విషయం తెలిసిన వెంటనే అలర్ట్ అయినా చిత్ర బృందం అతి కష్టం మీద లీకేజీ వీడియోను ఆన్ లైన్ నుండి డిలీట్ చేయించి సైబర్ క్రైమ్ సిబ్బందికి కంప్లైంట్ చేశారు.

  ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాకి ఇలాంటి లీకులు వస్తే ఇంకా ఏమైనా ఉందా చెప్పండి… మొదటి నుండి ఇలాంటివి జరగకుండా ఉండటానికి చిత్ర బృంద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది,ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీక్ వీరుల నుండి తప్పించుకోలేక పోయింది “బాహుబలి ది కంక్లూషన్”, ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ చేయటానికి చిత్ర బృందం రాత్రి పగలనే తేడా లేకుండా కష్ట పడుతుంటే ఈ విధంగా లీక్ చేయటం సబబు కాదు కదా….

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *