• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    మెగా హీరో సరసన అనుపమ పరమేశ్వరన్…

    anupama

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ధృవ” సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. డిమోనిటిజెషన్ టైం లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు రామ్ చరణ్.ఈ సినిమా తరువాత రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడన్న విషయం మనకి తెలిసిందే.

    ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న విషయం మీద ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చింది.ఎప్పటి నుండో సమంత అండ్ అనుపమ పరమేశ్వరన్ లలో ఒకరిని తీసుకోనున్నారని చెప్పారు, ఎక్కవ సమంతకి ఛాన్సెస్ అన్నారు కానీ చివరికి ఏమైందో తెలియదు కానీ అనుపమ ని ఫైనల్ చేసేసారు అని సమాచారం. ఇదే కానీ నిజం అయితే అనుపమకి ఇది చాలా మంచి ఛాన్స్ అనే చెప్పాలి.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి లో స్టార్ట్ చేయనున్నారు.ఇది పూర్తిగా 1980 కాలం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *