• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మరో సూపర్ ఆఫర్ కొట్టేసిన కేరళ కుట్టీ..!!

  anupama

  “ప్రేమమ్” సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని పొంది ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది ఈ కేరళ కుట్టీ. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న “శతమానం భవతి” సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ సినిమా 14న విడుదల కావటానికి సిద్ధంగా ఉంది.

  విషయం లోకి వస్తే ఇప్పుడు ఈ అమ్మడుకి తెలుగులో మరో ఆఫర్ వరించిందని సమాచారం. న్యాచురల్ స్టార్ నాని హీరో గా కొత్త దర్శకుడు వేణు శ్రీరామ్ కలయికలో వచ్చే సినిమా లో అనుపమని హీరోయిన్ గా తీసుకోనున్నారంట. ఈ సినిమా ప్రస్తుతం నాని నటిస్తున్న “నేను లోకల్” షూటింగ్ పూర్తవ్వగానే సెట్స్ మీదకి వెళ్లనుంది అని వినికిడి. ఇదే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కలిసి చేసే సినిమాలో కూడా అనుపమనే హీరోయిన్ గా నటించనుంది. ఈ రెండు సినిమాలు గాని హిట్ అయితే కేరళ భామ కి ఇంకా ఒదన్న ఆఫర్స్ వస్తూనే ఉంటాయి.చూదాం అనుపమ ఎంతటి రేంజ్ కి ఎదుగుదో..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *