• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నాని హీరోయిన్స్ తో పవన్ ఆట పాట

  keerthi-suresh-pawan-kalyan-anu

  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న కాటమరాయుడు తరువాత తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో వుంటుందనే అన్న ఇషయం మనకి తలిసిందే.ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండటంతో అందులో ఇప్పటికే ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయిందని మనకి తెలుసు.

  ఇప్పుడు ఇంకో హీరోయిన్ కూడా ఖరారు చేశారని సమాచారం ఆమె ఎవరో కాదు మన నాని తో “మజ్ను” సినిమాలో హీరోయిన్ గా నటించి మన అందరిని తన నటనతో ఆకట్టుకున్న ‘అను ఇమ్మానుయేల్’ ని పవన్ కళ్యాణ్ సినిమాకి హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ సినిమాలో నటించే ఇద్దరు హీరోయిన్స్ కూడా మళయాళం భామలే కావటం విశేషం. మొత్తానికి నాని తో నటించిన ఇద్దరు హీరోయిన్స్ కి పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం రావటం గొప్ప విషయమే అని చెప్పాలి.

  కీర్తి సురేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తుందని తెలియగానే ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయి, స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు అను ఇమ్మానుయేల్ రేంజ్ ఎలా పెరగనుందో చూద్దాం. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చిలో మొదలు పెట్టే అవకాశం వుంది.ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయనున్నాడు..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *