• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “గౌతమి పుత్ర శాతకర్ణి” లో ఆ హాట్ యాంకర్…!!

  anasuya

  నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “గౌతమీ పుత్ర శాతకర్ణి” రేపు విడుదలకి సిద్ధంగా ఉందన్న విషయం మనకి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో బాలయ్య బాబు,శ్రియ శరన్ అలాగే హేమ మాలిని నటించారని మనకి తెలుసు కానీ మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించింది తనే “ఫరా కరిమి”.

  తన పాత్ర సినిమాలో కొంచమే అయినా సినిమాని మలుపు తిప్పే పాత్ర తనది. ఇలాంటి పాత్రకి ఒక హాట్ యాంకర్ వాయిస్ ఓవర్ ఇచ్చిందంట. ఎవరో అనుకుంటున్నారా ఎవరో కాదు జబర్దస్త్ హాట్ యాంకర్స్ లో ఒకరైన అనసూయ. “ఫరా కరిమి” కి అనసూయ వాయిస్ కరెక్ట్ గా సెట్ అయిపోయిందని చిత్ర యూనిట్ వాళ్ళు చెప్తున్నారు. దీనితో బాలయ్య ప్రెస్టీజియస్ సినిమాలో అనుసయకి ఛాన్స్ వచ్చినందుకు ఈ అమ్మడు చాల ఆనందంగా ఉందని సమాచారం. మరి రేపు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న “గౌతమీ పుత్ర శాతకర్ణి” లో అనసూయ వాయిస్ ఎలా ఉండబోతుందో చూదాం…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *