• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???

    allu-sirish

    అల్లు శిరీష్ చేసినవి కరెక్ట్ గా మూడంటే మూడే సినిమాలు.మొదటిది “గౌరవం” ఈ సినిమా ఫలితం గురించి మన అందరికి తెలిసిందే రెండోది “ప్రేమ జంట” ఈ సినిమా తో కొంచెం పర్లేదు అనిపించుకున్నాడు మూడోది “శ్రీరస్తు శుభమస్తు” ఈ సినిమా తో మొదటి విజయాన్ని తన కాతా లో వేసుకున్నాడు అల్లు శిరీష్.ఇప్పుడు మలయాళం లో 1971:బెయాండ్ బోర్డర్స్ అనే మూవీలో మల్లు సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటిస్తున్నాడు.

    ఇదంతా ఇలా ఉండగా మూడు సినిమాలో ఒక్కటంటే ఒక్కటే హిట్ కొట్టిన అల్లు శిరీష్ తన నాలుగో సినిమా కి ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడు అంట.ఇప్పుడు ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.ఒక్క హిట్ కే అంత రెమ్యూనరేషన్ అవసరమా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.”ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.మలయాళం లో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది అని వినికిడి.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *