• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “ఖైదీ నెం 150” లో మరో మెగా హీరో…!!

  allu

  “ఖైదీ నెం150” మీద ఇప్పటికే అంచనాలు తార స్థాయికి చేరిపోగా సినీ ప్రేక్షకులకి మరింత దగ్గర చెయ్యటానికి ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు చిరు అండ్ టీం.రీసెంట్ గా మెగా స్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తి కరమైన వార్త ని తెలియజేసాడు.ఈ సినిమాలో ఇప్పటికే చిరు తనయుడు రామ్ చరణ్ ఒక సాంగ్ లో కనిపించనున్నాడన్న వార్త మీద క్లారిటీ రాగ ఇప్పుడు మరో మెగా హీరో కూడా ఈ సినిమాలో మెరవనున్నాడని చిరు స్పష్టం చేసాడు.

  ఎవరు అనుకుంటున్నారా, తన తండ్రి తరువాత చిరంజీవికి కూడా అదే తరహాలో ప్రాధాన్యత ఇచ్చే అల్లు అర్జున్ అంట.అవును మీరు విన్నది నిజమే అల్లు అర్జున్ కూడా “ఖైదీ నెం150” సినిమాలో కనిపిస్తాడని చిరునే స్పష్టం చేసాడు.ఇంతక ముందు కూడా అల్లు అర్జున్ చిరు నటించిన “డాడీ” సినిమాలో అలాగే “శంకర్ దాదా జిందాబాద్”లో కూడా కనిపించి మనల్ని అలరించిన విషయం తెలిసిందే.అలాగే చిరు మాట్లాడుతూ తన రీఎంట్రీ సినిమా కోసం చాలా కథలనే విన్నా అని చివరికి తమిళ్ మూవీ “కత్తి” ని ఫైనల్ చేసాం అని చెప్పాడు.ఈ సినిమా తన రీఎంట్రీ కి సరిగ్గా సరిపోయే సినిమా అని కూడా తెలియజేసాడు చిరంజీవి.11న ఖైదీ సినిమా మన ముందుకి రానుంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *