• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    అల్లు వాళ్ళింట్లో విషాదం-ఆగిపోయిన ధృవ ప్రమోషన్స్

    Allu Family

    రామ్ చరణ నటించిన ధృవ సినిమా ఈ నెల 9న విడుదల అవుతుంది. రీసెంట్ గా ఈ సినిమాకి ప్రమోషన్స్ మొదలపెట్టారు. అయితే అంతలోనే ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ ని తాత్కాలికంగా నిలిపివేశారు. దానికి కారణం అల్లు వారి ఇంట విషాదమే అని తెలుస్తుంది.

    అలనాటి ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య పెద్ద కూతురు అల్లు భారతి(74). గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న, ఆమె సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అల్లు అరవింద్ కి చిరంజీవి భార్య సురేఖకు అక్క అయినా భారతి అవివాహిత గానే ఉండిపోయింది.తాజాగా అల్లు అర్జున్ దంపతులకి కూతురు పుట్టింది. ఆ సంతోషంలో ఉండగానే అల్లు భారతి చనిపోవటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *