• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం…!!!

    Akhil

    అక్కినేని రెండో వారసుడు అక్కినేని అఖిల్ శ్రీయ భోపాల్ అనే ఒక ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమ లో ఉన్నాడన్న విషయం తెలిసిందే.అయితే వీళ్లిద్దరి ప్రేమని వాళ్ళ పెద్దలు కూడా అంగీకరించటం తో వీళ్ళ ఎంగేజ్మెంట్ నిన్న రాత్రి క్లోసెస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య అట్టహాసంగా జరిగింది.నాగ చైతన్య అండ్ సమంత ఈ షో ని స్టీల్ చేసినట్లు కనిపిస్తున్నారు.

    సినిమాల విషయానికి వస్తే అఖిల్ ఈ నెల చివరిలో లేదా వచ్చే జనవరి మొదటిలో తన కొత్త సినిమాని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమాకి ‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.ఈ సినిమాలో తమిళ్ హీరోయిన్ మేఘ ఆకాష్ ని అఖిల్ సరసన తీసుకున్నారని సమాచారం.అఖిల్ మూడో సినిమా కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఉండనుంది.ఈ విషయాన్ని స్వయంగా సురేందర్ రెడ్డే ప్రకటించాడు..

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *