• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అంజలిని ఆదుకుంటున్న అభిషేక్ పిక్చర్స్

  anjali

  అంజలి ఈ పేరు వినగానే మనకి గుర్తువచ్చేది “సీత” పాత్ర.”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో ఆమె చేసిన ఈ రోల్ కి బాగానే ప్రశంసలు వచ్చాయి.అలాగే “బలుపు” “గీతాంజలి”  సినిమాలు చేసి మంచి నటి గా పేరు సంపాదించింది అంజలి.

  అయితే అంజలి ఈ సినిమాల తరువాత ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటించింది.దానికి “చిత్రాంగధ” అన్ని పేరు కూడా పెట్టారు.”పిల్ల జమీందార్”  తో దర్శకుడిగా పరిచయం అయిన అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు, సినిమా కూడా మొత్తం పూర్తి అయిపోయింది కానీ సినిమాని కొనేవాళ్ళు లేక ఇప్పటి దాకా రిలీజ్ చేయలేకపోయారు.ఇన్ని రోజులకి అభిషేక్ పిక్చర్స్ వాళ్లు చిత్రాంగధ యొక్క కథ, కథనము నచ్చటం తో ఈ సినిమాని కొన్నారు అన్ని సమాచారం.

  మొత్తానికి చాలా కాలంగా రిలీజ్ ఎలా చెయ్యాలో తెలియని ‘చిత్రాంగధ’ని  అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు ఆదుకున్నారనే చెప్పాలి.ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ లో ఒకసారి రిలీజ్ చేద్దాం అనుకున్నారు కాకపోతే ఇంకా తమిళ్ వెర్షన్ ఇంకా పూర్తి కాకపోవటంతో మొదట తెలుగు లో విడుదల చేయటానికి సిద్ధం అయ్యారని సమాచారం డిసెంబర్ లేదా జనవరి లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *