• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మెగా బ్రదర్స్ తో నటించాలని వుంది..అమిర్ ఖాన్

  Aamir Khan

  బాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరో అమీర్ ఖాన్.తాను నటించిన సినిమా పి.కె తో ఇండియన్ మూవీస్ లోనే టాప్ కలెక్షన్ కొల్లగొట్టిన హీరోగా నిలిచాడు .ఇప్పటి వరకు ఆ రికార్డు ని ఎవ్వరు టచ్ కూడా చెయ్యలేదు. ప్రస్తుతం అమీర్ ఖాన్  తాను నటిస్తున్న దంగల్ సినిమా ప్రొమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు.

  ప్రొమోషన్స్ లో భాగంగా అమీర్ ఖాన్ ఇస్తున్న ఇంటర్వ్యూ లో ఒక విలేకరి సౌత్ లో ఎవరితో నటించటం ఇష్టమని అడిగితే “తెలుగులోనాకు ఎల్లప్పుడూ ఇష్టమైన నటుడు చిరంజీవి నేను ఆయనకి పెద్ద అభిమానిని,నాకు మెగాస్టార్ చిరంజీవితో నటించాలని వుంది, అలాగే పవన్ కళ్యాణ్ తో కూడా నటించాలని ఉందని చెప్పాడు. తమిళంలో అయితే ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించాలని ఉంది అని తెలిపాడు. ఇండియాలో ఒక సూపర్ స్టార్ అయినా అమిర్ ఖాన్ నేను ఒక హీరోకి బిగ్ ఫ్యాన్ అని ఆయనతో కలిసి నటించాలని ఉందని చెప్పటం అమిర్ యొక్క గొప్పతనానికి నిదర్శనం.

  దంగల్ సినిమాని హిందీ లో నితేశ్ తివారి తెరకెక్కించగా అమీర్ ఖాన్,సిద్ధార్థ్ రాయ్,కాపుర్ కిరణ్ రావు కలిసి ఈ సినిమాని నిర్మించారు.దంగల్ సినిమా మన ఇండియా కి సంబంధించిన మహావీర్ సింగ్ ఫోగత్ చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు.మహావీర్ సింగ్ ఫోగత్ అనే ఆయన మన ఇండియన్ ఒలింపిక్స్ లో సీనియర్ రెస్లింగ్ కోచ్ గా పని చేసాడు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *