• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పబ్లిక్‌గా ‘ఆ’ పని చేసిన ఆమీర్ ఖాన్

  aamir-kiranrao mami festival

  ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని ఏ చిన్న వార్త అయినా సరే క్షణాల వ్యవధిలోనే బాగా వైరల్ అవుతుంది, అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, మరి ముఖ్యంగా సెలెబ్రిటీస్ కి సంబంధించిన న్యూస్ అయితే యమా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది, తాజాగా అమీర్ ఖాన్ అతని భార్య కిరణ్ రావు కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

  Ameer Khan And Kiran rao

  గత గురువారం ముంబైలో జరిగిన ‘మామి’ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి హాజరైన అమీర్ ఖాన్ తన భార్య కిరణ్‌రావు   పెదాలపై పబ్లిక్‌గా ముద్దుపెట్టాడు,అది చూసి అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదేమంతా పెద్ద విషయం కాకపోయినా అక్కడ ఉన్నవాళ్లు షాక్ అవటానికి కారణం లేకపోలేదు, మాములుగా హాలీవుడ్ ఈవెంట్స్ లో ఇలాంటివి సర్వసాధారణం,కానీ మన ఇండియా ఫిల్మ్ ఫంక్షన్స్ లో ఇలా లిప్ లాక్స్ కొంచం తక్కువే, అందులోనూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగడించిన అమీర్ ఖాన్ ఇలా చేయటంతో అక్కడి వాళ్ళు షాకయ్యారు,దీనికి సంబంధించిన ఫొటోస్ అమీర్ ఖాన్ లిప్ లాక్ అనే యాష్ టాగ్ తో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. జియో సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముకేశ్ అంబానీ, నీతూ అంబానీ, అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ తదితర బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

  ఇకపోతే ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి,దానిని డిసెంబర్ 23న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నారు, దానికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు, ఇప్పటికే రిలీజ్ అయినా ‘దంగల్’ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది, ‘పీకే’ తర్వాత అమీర్ నుంచి వస్తున్నా సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *