• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఢిల్లీ లో పట్టపగలు యువతి దారుణ హత్య…..

  a-lady-cruelly-murdered-in-delhi

  సభ్య సమాజం తల దించుకునేలా రాజధాని ఢిల్లీ లో పట్ట పగలు ఒక యువతి దారుణ హత్య కి బలయింది .ఉత్తర ఢిల్లీ లో బురారీ లో 21 ఏళ్ల వయస్సు ఉన్న కరుణ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తుంది. ఈమె ను గత కొంత కాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధించటం మొదలుపెట్టాడు. ఆ వేదింపులు భరించలేక తన ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది, అనంతరం ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఎలాంటి చర్య తీసుకోకుండా మందలించి పంపారు.

  ఆ తర్వాత ఆమె మీద పగ పెంచుకున్న అతడు మంగళవారం ఆమె యధావిధిగా స్కూల్ కి వెళ్తుంటే ఆమె ని వెంబడించి తనతో తెచ్చుకున్న కత్తి తో ఆమె పై 22 సార్లు కిరాతకంగా పొడిచాడు, ఒక రాక్షసుడు మనిషి రూపంలోకి వస్తే ఎలా ఉంటుందో దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఈ మానవ మృగం, నడిరోడ్డు పై జరిగిన ఈ సంఘటను అందరూ చూస్తూ ఉండిపోయారు, దాంతో ఆ యువతి రక్తం మడుగులోనే తన ప్రాణాలని కోల్పోయింది, ఆ యువకుడికి ఇంతకు ముందే పెళ్లి అయింది అని విడాకుల కోసం కోర్టు వెళ్లగా అక్కడ కేసు విచారణ కొనసాగుతుందని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *