• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పవన్ బన్నీ సరసన చేరిన నితిన్

  Nithin

  సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యంలోకి రాకముందు ఒక హీరోకి వున్నా అభిమాన గణాన్ని లెక్కించాలి అంటే ఆ హీరో యెక్క ఫంక్షన్స్ కి వచ్చే జనాభాని బట్టి, లేదా ఆ హీరో సినిమా ఎన్ని రోజులు ఆడిందని ఇంకా చెప్పాలంటే ఆ హీరోకి చేసే సన్మానాలు బట్టి హీరో యెక్క ఫాలోయింగ్ ని అంచనా వేసేవాళ్ళు.

  కానీ ఇప్పుడు పద్ధతులు పూర్తిగా మారిపోయాయి, ఆ హీరో ఫోటో కి ఎన్ని లైక్స్ వచ్చాయి ఆ హీరో టీజర్ ని ఎన్ని కోట్ల మంది చూశారు, అతని పేరు మీద ఎన్ని యాష్ టాగ్ లు ట్రెండ్ అయ్యాయి, అతని పేస్ బుక్ కి మరియు ట్విట్టర్స్ ని ఎంత మంది ఫాలో అవుతున్నారనే దాని మీద ఆ హీరో యెక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ని అంచనా వేస్తున్నారు, తాజాగా హీరో నితిన్ ట్విట్టర్ లో 1మిలియన్ ఫాలోవర్స్ ని కలిగిన వాళ్ళ జాబితాలో చేరిపోయాడు.

  ఈ మధ్య అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ 1మిలియన్ ఫాలోవర్స్ ని కలిగిన జాబితాలోకి వచ్చారు, తాజాగా రికార్డుతో మన నితిన్ కూడా తన అభిమాన హీరో సరసన చేరిపోయాడు,రీసెంట్ గా ‘PK క్రియేషన్స్’ అనే పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థలో కొత్త సినిమా ప్రారంభించి సంతోషంలో వున్నా నితిన్ తాజాగా 1 మిలియన్ ఫాలోవర్స్ తో పవన్ సరసన చేరడంతో ఆనందం రెట్టింపు అయ్యిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *