• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    మహేష్ బాబు సోదరి డైరెక్షన్ లో యంగ్ హీరో…

    manjula

    సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల నిర్మాతగా,యాక్టర్ గా కొన్ని సినిమాలు చేసిందన్న విషయం మనకి తెలిసిందే.షో,కావ్యాస్ డైరీ,ఆరంజ్ వంటి సినిమాలలో నటించింది అలాగే నిర్మాతగా షో,నాని,పోకిరి,కావ్యాస్ డైరీ,ఏ మాయ చేసావే లాంటి సినిమాను నిర్మించింది మంజుల.

    ఇప్పుడు డైరెక్టర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి సిద్ధం అయిపోయిందంట మహేష్ సోదరి. యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరో గా నటించనున్నడని సమాచారం.జెమీనీ కిరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.ప్రస్తుతం సందీప్ కిషన్ నక్షత్రం సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పూర్తయ్యాక మంజుల డైరెక్షన్ లో నటించనున్నాడు.అంటే ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళవచ్చు.సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి మాటలు అందించనున్నారు.మిగతా విషయాలన్నీ తొందరలోనే తెలియచేస్తామని చెప్పారు.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *